Featured News
మలాలాకు సఖరోవ్ అవార్డు
లండన్, నవంబర్ 20 (జనంసాక్షి) : పాకిస్తాన్ బాలికల విద్యా ఉద్యమకారిణి మలాలా యూసుఫ్‌జాయ్‌ని మరో అరతర్జాతీయ పురస్కారం వరించింది. ప్రతిష్టాత్మక సఖరోవ్ మానవ హక్కుల అవార్డును బుధవారం ఆమె స్వీకరించింది. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్…

