రంగారెడ్డి
మెడికల్ షాపు యజమాని కిడ్నాప్
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్‌లోని ఓ మెడికల్ షాపు యజమానిని కిడ్నాప్ చేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికుల కథనం ప్రకాం, రాజేంద్రనగర్ సర్కిల్ నందిముస్లాయిగూడకు చెందిన నర్సింహారెడ్డి మెడికల్ షాపు…
