ఎడిట్ పేజీ
సీమాంధ్ర ప్రజల గోడు పట్టని సమైక్య నేతలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సమైక్య రాష్ట్రంలో ముసుగులో అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కీలకమైన 11 అంశాలపై కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రానికి చెందిన గుర్తింపు…
