Tuesday, 3 November 2026

కిరణ్‌ తోకపట్టినందుకు ఏఐసీసీ ప్రతినిధిగా రేణుక వెలి

Featured News

కిరణ్‌ తోకపట్టినందుకు ఏఐసీసీ ప్రతినిధిగా రేణుక వెలి

న్యూఢిల్లీ, నవంబర్‌ 22 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనకు అడ్డంపడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు రేణుకాచౌదరిని అధిష్టానం ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవినుంచి వెలివేసింది. ఈమేరకు పార్టీ మీడియా సెల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.…