Monday, 2 November 2026

ప్రపంచ చెస్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌

Featured News

ప్రపంచ చెస్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌

చెన్నై, నవంబర్‌ 22 (జనంసాక్షి) : ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా నార్వే యువ సంచలనం మాగ్నోస్‌ కార్ల్‌సన్‌ అవతరించాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే అంతర్జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల పదో గేమ్‌ను డ్రాగా ముగించడం ద్వారా ఆయన విశ్వవిజేత…