Tuesday, 3 November 2026

ప్రాణాలు బలిగొన్న నిర్లక్ష్యం

ఎడిట్ పేజీ

ప్రాణాలు బలిగొన్న నిర్లక్ష్యం

హెలెన్‌ తుపాను వస్తూనే 11 మంది ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఓ తహశీల్దార్‌నూ కబళించింది. హెలెన్‌ తుపాను తీరం దాటుతూనే కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతన్నలు అపురూపంగా…