Featured News
బెంగళూరులో రాజధానికి తప్పిన పెనుముప్పు
బెంగుళూరు, నవంబర్ 24 (జనంసాక్షి) బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆదివారం నగరంలోని సిటీ రైల్వే స్టేషన్ వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్ అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఉదయం ప్రయాణికులు లేని సమయంలో వెనుకకు…

