Tuesday, 3 November 2026

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైదరాబాద్

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైదరాబాద్‌ : నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పలు హుక్కా సెంటర్లపై వెస్ట్‌జోన్‌ పోలీసులు అర్దరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్‌,జూబ్లీహిల్స్‌,మెహిదీపట్నం, పంజాగుట్ట ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 12 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. హుక్కా కేంద్రాలు నడుపుతున్న యజమానులపై కేసులు…