Tuesday, 3 November 2026

భారత రత్నాలకు కర్ణాటక అసెంబ్లీ ప్రశంసలు

స్పొర్ట్స్

భారత రత్నాలకు కర్ణాటక అసెంబ్లీ ప్రశంసలు

బెంగళూరు: ఇటీవల ప్రతిష్ఠాత్మక భారత రత్న అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్త సీఎస్‌ర్‌ రావు, క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండుల్కర్‌లకు కర్ణాటక విధాన పలు ప్రశంసల వర్షం కురిపించింది.ప్రపంచంలో 24 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగిన ఏకైక క్రీడాకారుడు సచిన్‌…