ఎడిట్ పేజీ
ప్రజలు కోరుకోని రాయల తెలంగాణ ఎందుకు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచడానికో, తోవకు తెచ్చుకోవడానికో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం చిత్ర, విచిత్రమైన ప్రత్యామ్నాయాలను ప్రచారంలో పెడుతోంది. వాటిలో ఇటీవల కాలంలో ప్రబలంగా వినిపిస్తున్నది రాయల తెలంగాణ. తెలంగాణలోని…
