Tuesday, 3 November 2026

తీవ్ర పెను తుపానుగా మారిన లెహర్‌

హైదరాబాద్

తీవ్ర పెను తుపానుగా మారిన లెహర్‌

హైదరాబాద్‌ : లెహర్‌ మరింత బలపడి తీవ్ర పెను తుపానుగా మారింది. ఆగ్నేయ బంగాళఖాతంలో తీవ్ర పెను తుపాను కొనసాగుతుంది. పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 200కి.మీ దూరంలో మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 1100కి.మీ దూరంలో ,కాకినాడకు తూర్పు -ఆగ్నేయ…