Tuesday, 3 November 2026

తీవ్ర పెను తుపానుగా మారిన లెహర్‌

హైదరాబాద్‌ : లెహర్‌ మరింత బలపడి తీవ్ర పెను తుపానుగా మారింది. ఆగ్నేయ బంగాళఖాతంలో తీవ్ర పెను తుపాను కొనసాగుతుంది. పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 200కి.మీ దూరంలో మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 1100కి.మీ దూరంలో ,కాకినాడకు తూర్పు -ఆగ్నేయ దిశలో 1050 కి.మీ దూరంలో కలింగపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 980 కి.మీ దూరంలో తీవ్ర పెను తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఎల్లుండి మధ్యాహ్నం కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *