హైదరాబాద్
డిసెంబర్‌లో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి డిసెంబర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోవడంతో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలా…
