Tuesday, 3 November 2026

ఆరుషి హత్యకేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు

Featured News

ఆరుషి హత్యకేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు కోర్టు జీవితఖైదు విధించింది. ఆరుషి, హేమరాజ్‌ జంట హత్యల కేసులో నిందితులైన రాజేష్‌ తల్వార్‌ దంపతులపై ఘజియాబాద్‌ సీబీఐ న్యాయస్థానం మంగళవారం…