Featured News
సీమాంధ్రకు కర్నూలు రాజధాని చేయండి
– కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్ 26 (జనంసాక్షి) : సీమాంధ్రకు కర్నూల్ రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో భేటీ అయిన ఆయన ఈమేరకు ఆయనకు విన్నవించారు.…

