ఎడిట్ పేజీ
వరుస తుపాన్లతో రైతన్న కుదేలు
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస తుపాన్లతో రైతన్న కుదేలవుతున్నాడు. పంటలు చేతికచ్చే సమయంలో సముద్రుడి ఆగ్రహంతో సర్వస్వం కోల్పోతున్నాడు. యేటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో సంభవిస్తున్న తుపాన్లు రైతులకు పెను నష్టాన్ని కలిగిస్తుండగా, ఈ ఏడాది పరిస్థితి మరింత…
