హైదరాబాద్
మంత్రి బాలరాజు పై చర్యతీసుకోవాలి
హైదరాబాద్: మంత్రి బాలరాజు పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. విశాఖ జిల్లా పాడేరులో మంత్రి బాలరాజు ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయని ధ్వజమెత్తారు. మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ గిరిజన మహిళ ఇంటిపై…
