హైదరాబాద్
కాంగ్రెస్ కొత్త నాటకాలకు తెరలేపుతోంది: ఈటెల
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తోందంటే ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాదని ఎన్నో త్యాగాలు, పోరాటాలతోనే ఇస్తోందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెరాస శాసనసభపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. దీక్షా దివన్‌ను పురస్కరించుకుని…
