హైదరాబాద్
రాయల తెలంగాణకు నేను వ్యతిరేకం: టీజీ వెంకటేష్
హైదరాబాద్: రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమని మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఒకసారి విభజన జరిగితే చాలా విభజనలు జరుగుతాయని మంత్రి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు.
