Monday, 2 November 2026

రాయల తెలంగాణకు నేను వ్యతిరేకం: టీజీ వెంకటేష్‌

హైదరాబాద్‌: రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమని మంత్రి టీజీ వెంకటేష్‌ స్పష్టం చేశారు. ఒకసారి విభజన జరిగితే చాలా విభజనలు జరుగుతాయని మంత్రి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *