Monday, 23 November 2026

ప్రతిభ తన బహుమతులను రాష్ట్రపతి భవన్‌కు అందజేశారు.

జాతీయం

ప్రతిభ తన బహుమతులను రాష్ట్రపతి భవన్‌కు అందజేశారు.

ఢిల్లీ: ప్రతిభాపాటిల్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు లభించిన అధికారిక బహుమతులన్నిటినీ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు అందజేశారని అధికారులు తెలిపారు. సహ చట్టం కింద సుభాష్‌ అగర్వాల్‌ అనే కార్యకర్త అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానం ఇచ్చారు. ప్రతిభాపాటిల్‌కు 155 బహుమతులు…