హైదరాబాద్
అనంతపురం ఎస్పీగా సెంథిల్ కుమార్ నియామకం
హైదరాబాద్ : అనంతపురం ఎస్పీగా ఎన్. సెంథిల్ కుమార్ నియమితులయ్యారు. జిల్లా ఎస్పీగా ఎం. రమేశ్‌ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దయ్యాయి.