Tuesday, 3 November 2026

అనంతపురం ఎస్పీగా సెంథిల్‌ కుమార్‌ నియామకం

హైదరాబాద్‌ : అనంతపురం ఎస్పీగా ఎన్‌. సెంథిల్‌ కుమార్‌ నియమితులయ్యారు. జిల్లా ఎస్పీగా ఎం. రమేశ్‌ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *