ఎడిట్ పేజీ
యూటీ డిమాండ్ ప్రజాస్వామ్య విరుద్ధం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రకు చెందిన పెటుబడిదారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు వారికి మౌత్ పీస్‌లుగా మారి అదే డిమాండ్‌ను కేంద్రం ముందు…
