హైదరాబాద్
బిగ్‌బాన్ పై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: ఓ హిందీ ఛానల్ ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్‌బాన్‌ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముస్లింల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఈ రియాలిటీ షోను ప్రసారం చేస్తున్నారంటూ పిటిషనర్ చేసిన వాదనల్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
