జాతీయం
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతతో వైట్‌ఫీల్డ్‌లో ఉద్రిక్తత
బెంగళూరు: వేగంగా వచ్చిన వ్యాన్ ట్యాంకర్ మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో ధనుశ్రీ అనే మూడేళ్ల చిన్నారి బైక్‌పై నుంచి కిందపడిపోయింది. ఆమె మీదుగా ట్యాంకర్ చక్రాలు వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు…
