Tuesday, 3 November 2026

కాకతీయ యూనివర్శిటీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్

కాకతీయ యూనివర్శిటీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: రేపటి బంద్‌ దృష్ట్యా కాకతీయ విశ్వవిద్యాలయంలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు. పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు 16న నిర్వహిస్తామని ఆయన తెలిపారు.