హైదరాబాద్: రేపటి బంద్ దృష్ట్యా కాకతీయ విశ్వవిద్యాలయంలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు. పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు 16న నిర్వహిస్తామని ఆయన తెలిపారు.