జాతీయం
తణుకు ఎమ్మెల్యే వాహనంపై వైకాపా కార్యకర్తల దాడి
తణుకు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ తణుకులో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తణుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు అద్దాలను వైకాపా నాయకులు ధ్వంసం చేశారు. దీంతో కాంగ్రెస్, వైకాపా నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం,…
