హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలి:నారాయణ
హైదరాబాద్: విద్యుత్ చార్టీల పెంపుదల సాకుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. విద్యుత్ చార్జీల పెంపుదల కోరుతూ డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపించడంపై ఆయన…
