Featured News
తెలంగాణ ప్రకటించినందుకు ప్రధాని, సోనియాకు కృతజ్ఞతలు
ముసాయిదాపై అభ్యంతరాలున్నాయి : కేసీఆర్ హైదరాబాద్, డిసెంబర్ 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై…

