Tuesday, 24 November 2026

విభజన ప్రకియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు

హైదరాబాద్

విభజన ప్రకియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన ప్రకియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. తాను తెదేపా, వైకాపాలోకి వెళ్లడం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున కూడా పోటీ చేసేది లేదన్నారు. తాము…