హైదరాబాద్
సీమాంధ్ర ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవాలి:గాలి
హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే 21 మంది సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం ఒక్కటే మార్గమని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. మాయమాటలతో ప్రజలను వంచించడం ఇకనైనా మానుకుని, తక్షణమే ఆ పని…
