Tuesday, 3 November 2026

సీమాంధ్ర ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవాలి:గాలి

హైదరాబాద్‌: రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే 21 మంది సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం ఒక్కటే మార్గమని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. మాయమాటలతో ప్రజలను వంచించడం ఇకనైనా మానుకుని, తక్షణమే ఆ పని చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన జరుగుతుందని తెలిసి కూడా పదవులు కాపాడుకోవడం కోసం రాష్ట్ర విభజన జరుగుతుందని తెలిసి కూడా పదవులు కాపాడుకోవడం కోసం తెలియనట్లు నటిస్తూ కాంగ్రెస్‌ నేతలుప్రజలను మోసగించారని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *