హైదరాబాద్
హైదరాబాద్‌పై ఆంక్షలు సహించం: మంత్రి దానం
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంలో భాగంగా హైదరాబాద్‌పై ఆంక్షలు విధించడాన్ని మంత్రి దానం నాగేందర్ ఖండించారు. జీహెచ్‌ఎంసీ పరిధిని కేంద్ర పాలనలో పెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మూడు రాష్ట్రాలు విభజించినప్పుడు ఎలాంటి…
