హైదరాబాద్
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం
హైదరాబాద్: బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువ చేసే బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన సయ్యద్ మక్సూద్ బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో…
