Tuesday, 24 November 2026

విశాఖలో సమైక్యవాదుల నిరసన

హైదరాబాద్

విశాఖలో సమైక్యవాదుల నిరసన

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగు జాతి విద్రోహ దినంగా పేర్కొంటూ నగరంలో ఏపీఎన్జీవోలు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జూడాలు నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి…