హైదరాబాద్
కాకినాడలో సమైక్య ఆందోళనలు
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రేంద్రం కాకినాడలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9వ తేదీని ఏపీఎన్జీవోలు తెలుగు జాతి విద్రోమ దినంగా ప్రకటించడంతో ఈ రోజు సమైక్యవాదులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు సోనియాగాంధీయే కారణమంటూ…
