Tuesday, 3 November 2026

కాకినాడలో సమైక్య ఆందోళనలు

హైదరాబాద్‌: తూర్పు గోదావరి జిల్లా రేంద్రం కాకినాడలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 9వ తేదీని ఏపీఎన్జీవోలు తెలుగు జాతి విద్రోమ దినంగా ప్రకటించడంతో ఈ రోజు సమైక్యవాదులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు సోనియాగాంధీయే కారణమంటూ సమైక్యవాదులు ఆమె ఫ్లెక్సీలను తగులబెట్టారు. కలెక్టరేట్‌ వద్ద నల్ల జెండాలతో ఆందోళన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *