Tuesday, 3 November 2026

ఎంపీ వెంకట్రామి రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్

ఎంపీ వెంకట్రామి రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: అనంతపురంలో ఎంపీ వెంకట్రామి రెడ్డి ఇంటిని శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు ముట్టడించారు. సీమాంధ్ర ఎంపీలు యూపీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకం చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఎంపీ ఇంట్లోకి చొచ్చుకెళ్ళేందుకు…