హైదరాబాద్
జహీరాబాద్‌లో విజిలెన్స్ దాడులు
హైదరాబాద్: రవాణా పన్ను ఎగవేస్తూ బియ్యం, పత్తిని 8 లారీల్లో రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్న లారీలను పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్‌పోస్టు సమీపంలో సోమవారం అర్ధరాత్రి…
