Wednesday, 4 November 2026

రాష్ట్ర విభజన రాజ్యాంగం ప్రకారమే: షిండే

జాతీయం

రాష్ట్ర విభజన రాజ్యాంగం ప్రకారమే: షిండే

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ప్రకియ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని కేంద్ర హోం మంత్రి సుషీల్‌ కుమార్‌ షిండే అన్నారు. హోంశాఖ పనితీరుపై నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2004,2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశం…