వార్తలు
మైలవరంలో వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ
మైలవరం: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని వైకాపా నేతల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైకాపాలోని రెండు వర్గాలు వేర్వేరుగా చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ వివాదానికి కారణమైంది. ఒకే సమయంలో నియోజక వర్గ సమన్వయ కర్తలు…
