హైదరాబాద్
ప్రజల ఆగ్రహం నిన్నటి ఆందోళనల్లో తెలిసింది: అశోక్ బాబు
హైదరాబాద్: సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టారంటే సమైక్యవాదం తీవ్రత ఎంత ఉందో అర్ధమవుతోందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేయని ఎంపీలను సాంఘిక…
