హైదరాబాద్
ఢిల్లీలో దీక్ష చేపట్టనున్న ఫ్లోరోసిస్ బాధితులు
హైదరాబాద్: ఏడు లక్షల మంది ఫోరోసిస్ పీడితులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ నెటిజన్స్ ఫోరం ఆందోళనకు సిద్ధమవుతోంది. ఫ్లోరోసిస్ బాధితుల వేదనను ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు ఈ నెల 16, 17న జంతర్ మంతర్ వద్ద…
