హైదరాబాద్
అసెంబ్లీ ప్రాంగణంలో నేతల సమావేశం
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, చీఫ్ గండ్ర వెంకటరమణా రెడ్డి, ఇతర నేతలు సమావేశమయ్యారు. తెరాస నేతలు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ శీతాకాల…
