Tuesday, 3 November 2026

అసెంబ్లీ ప్రాంగణంలో నేతల సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, చీఫ్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి, ఇతర నేతలు సమావేశమయ్యారు. తెరాస నేతలు హరీశ్‌ రావు, ఈటెల రాజేందర్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *