ఎడిట్ పేజీ
బాబూ! నిప్పుతొక్కిన కోతిలా… ఏమిటా చిందులు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపిస్తుందా? రాష్ట్రపతి 40 రోజుల గడువిచ్చినా ప్రత్యేక విమానంలో బిల్లు పంపాల్సిన అవసరమేంటి? తెలంగాణపై వేసిన శ్రీకృష్ణ కమిటీని, ఆంటోనీ కమిటీని, ప్రణబ్‌ముఖర్జీ…
