Tuesday, 3 November 2026

లోక్‌సభలో సమైక్యాంధ్ర నినాదాలు

హైదరాబాద్

లోక్‌సభలో సమైక్యాంధ్ర నినాదాలు

హైదరాబాద్‌: సమైక్యాంధ్ర నినాదాలతో లోక్‌ సభ దద్ధరిల్లింది. సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులతో స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి సభాకార్యక్రమాలకు అడ్డుతగిలారు. లోక్‌ సభ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్‌ దాడి ఘటనలో…