Monday, 23 November 2026

లోక్‌ సభ మధ్యహ్నం ఒంటి గంట వరకు వాయిదా

జాతీయం

లోక్‌ సభ మధ్యహ్నం ఒంటి గంట వరకు వాయిదా

ఢిల్లీ: లోక్‌ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం లోక్‌ సభ తిరిగి ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఫ్లకార్డులతో తెదేపా ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.…